GNTR: రూ.29.71 కోట్ల ఏపీ ట్రాన్స్‌కో నిధులతో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం–నంబూరు వద్ద అభివృద్ధి చేసిన నూతన 132/33 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో కలిసి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రారంభించారు. ఈ ఉపకేంద్రంతో పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడనుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నంబూరులో నూతన విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభం


