VSP: విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటు నగరానికి శుభపరిణామమని ఎంపీ శ్రీభరత్ తెలిపారు. పోలవరం ద్వారా వచ్చే 23+ ఎంసీఎంల నీరు, 4 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఈ సెంటర్లకు సరిపోతాయని పేర్కొన్నారు. ఆధునిక ఎయిర్-కూలింగ్ సాంకేతికతతో నీటి వినియోగం తగ్గుతుందని చెప్పారు. ప్రజలు ఎలాంటి అపోహలు, భయాందోళనలు పెట్టుకోవద్దని ఆయన భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
డేటా సెంటర్లపై అపోహలు వద్దు: ఎంపీ


