హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధనలక్ష్మి అవతారంలో విజయదుర్గ

శ్రీకాకుళం నానుబాల వీధిలో కొలువై ఉన్న శ్రావణమాసం చివరి మంగళవారం విజయదుర్గమ్మని ధనలక్ష్మి అవతారంలో అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి సూర్యనారాయణ శర్మ తెలియజేస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించామని పేర్కొన్నారు. భక్తులకు దర్శనం అనంతరం తీర్థప్రసాదాలను ఉచితంగా అందజేశామన్నారు.