హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భీమవరంలో CMRF చెక్కుల పంపిణీ

W.G: భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇద్దరికి ఎల్‌వోసి కింద రూ. 6 లక్షలు మంజూరు అయ్యాయి. పార్టీ మండల అధ్యక్షుడు మోకా శ్రీనివాస్ పర్యవేక్షణలో కొత్తపూసల మర్రు గ్రామానికి చెందిన బొమ్మిడి మరియమ్మ రూ. 3 లక్షలు, గుట్లపాటు (పాత పుసలమర్రు) గ్రామానికి చెందిన తిరుమాని ఏడుకొండలు రూ. 3 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం జరిగిందన్నారు.