హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

అన్నమయ్య: సుండుపల్లె మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన సతీశ్‌కుమార్‌ (32) చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. ఉదయం పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేశ్‌ తెలిపారు.