హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఎంపీ అప్పలనాయుడు

SKLM: విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ ను పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు మంగళవారం దర్శనం చేసుకున్నారు. ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఆలయ మర్యాదలను పాటించి ఘనంగా స్వాగతం పలికారు. అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు జ్ఞాపికను అందజేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గం నూతన ఇంచార్జి లంక శ్యామలరావు మండలతెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కనకారావు ఉన్నారు.