హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: హోర్డింగ్ బోల్టులు మాయం.. వీడియో వైరల్

MDCL: కీసర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న ఓ హోర్డింగ్ బోల్టులు మాయమైన ఘటన ఆశ్చర్యానికి గురిచేసింది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కీసర వెళ్లే దారిలో ఉన్న హోర్డింగ్‌కు బోల్టులు లేవంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి వీడియోను పోస్టు చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.