ELR: నంద్యాలలో ఇద్దరు రిపోర్టుల అక్రమ అరెస్ట్‌లను ఖండిస్తూ జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ స్లీవ జోజికి వినతి పత్రం అందచేశారు. పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ప్రజలకి మధ్య వారధిలా పని చేస్తున్న తమపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: తహసీల్దార్‌కి జర్నలిస్టుల వినతి పత్రం సమర్పణ


