NTR: జగ్గయ్యపేట పట్టణంలోని 5వ వార్డులో, గౌతమి పాఠశాల సమీపంలో విద్యుత్ స్తంభాలు, వీధి లైట్లు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను మున్సిపల్ కౌన్సిలర్ వట్టెం మనోహర్ దృష్టికి తీసుకువచ్చారు. వారి విజ్ఞప్తి మేరకు, కౌన్సిలర్ మనోహర్ విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. ఫలితంగా, రెండు కొత్త విద్యుత్ స్తంభాలు, వీధి లైట్లను ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
జగ్గయ్యపేటలో కొత్త విద్యుత్ స్తంభాలు


