SKLM: మత్తు పదార్థాలకు యువత బానిసలు కావొద్దని టెక్కలి డివిజన్-4 శక్తి టీం హెడ్ కానిస్టేబుల్ ఎం. గిరిధర్ సూచించారు. మంగళవారం మెలియాపుట్టి ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు చదువులో రాణించాలని, బాలబాలికలు స్వీయరక్షణపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి'


