NRPT: ధన్వాడ మండలంలోని గున్ముక్లల గ్రామంలో మంగళవారం ఉదయం గ్రామానికి చెందిన చాకలి వెంకటయ్య (56) ప్రమాదవశత్తు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ తగలడంతో అక్కడికక్కడ మృతి చెందాడు. ట్రాన్స్‌ఫార్మర్‌కు కంచ లేకపోవడంతో ప్రమాదం జరిగింది. వెంకటయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అమలుకున్నాయి.
తెలంగాణ
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి


