హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మాజీ MLA ఆరూరి రమేష్‌ను హౌస్ అరెస్టు

HNK:ఐనవోలు మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఉన్న వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు ఆరూరి రమేష్‌ను మంగళవారం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ధర్నా కార్యక్రమానికి హాజరుకాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేశారు. పోలీసుల తీరుపై రమేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం BRS నాయకులను ఇబ్బందులు గురి చేస్తుందని ఆరోపించారు.