హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీశైలంలో నేటి పూజా కార్యక్రమాలు ఇవే..!

NDL: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ప్రతిరోజు అమ్మవార్లకు, పరివార ఆలయాల దేవత మూర్తులకు విశేష పూజలు జరిపిస్తారు.అందులో భాగంగా నేటి మంగళవారం ఉదయం శ్రీ కుమారస్వామికి, సాయంత్రం నందీశ్వర స్వామి, బయలు వీరభద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. భక్తులను అలరించేందుకు నిత్య కళారాధన వేదిక పై సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.