ASR: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఈనెల 10న అరకు నియోజకవర్గస్థాయి వైసీపీ ప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే మత్స్యలింగం మంగళవారం తెలిపారు. అరకు క్యాంపు కార్యాలయంలో ఉదయం 10గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. బూత్ కమిటీల బలోపేతం, ఎన్నికల సన్నద్ధత, ప్రతినిధులకు గుర్తింపు కార్డుల పంపిణీపై చర్చిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల సన్నద్ధతపై వైసీపీ కీలక సమావేశం


