హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంగళగిరిలో చోరీ..!

GNTR: మంగళగిరి పట్టణ పరిధిలోని కొత్తపేటలో బస్ డ్రైవర్ షేక్ మస్తాన్ వలి ఇంట్లోకి మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు గోడ దూకి ప్రవేశించారు. షర్ట్‌ జేబులో ఉన్న రూ.20 వేల నగదుతో పాటు రెండు మొబైల్ ఫోన్లను దొంగిలించి పరారయ్యారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంగళగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.