KMM: MLC తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలను పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వారిని పరామర్శించారు. పోలీస్ స్టేషన్‌లో ఉన్న వారిని వెంటనే విడుదల చేయాల్సిందిగా ఎంపీ, అడిషనల్ డీసీపీ నర్సయ్యను కలిసి కోరారు. మరోవైపు తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసిన ప్రభుత్వం కక్షసాధిస్తుందని MLC తాతా మధు అన్నారు.
తెలంగాణ
VIDEO: ఎమ్మెల్సీలను పరామర్శించిన ఎంపీ వద్దిరాజు


