కృష్ణా: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని జీరో చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వైసీపీలో నేతలు, క్యాడర్ పార్టీని వీడుతున్నారని విమర్శించారు. క్యాడర్ వలసలను కప్పిపుచ్చుకునేందుకే డీఎస్సీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పదో తరగతి ప్రశ్నాపత్రాలు కొట్టేసిన వ్యక్తి డీఎస్సీ గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వైసీపీని జీరో చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు'


