హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలెక్టరేట్ భవనాలకు 20 ఎకరాల భూమి

మార్కాపురం జిల్లా కలెక్టరేట్ నూతన భవనాల నిర్మాణానికి 20.01 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 556 జారీ చేసింది. ప్రభుత్వ ప్రత్యేక సీఎస్ జి. సాయిప్రసాద్ ఈ జీవోను విడుదల చేశారు. ఈ భూముల కేటాయింపునకు మంత్రివర్గ సమావేశంలోనూ ఆమోదం లభించింది. గోగులదిన్నె90, 91, 92, 98-2, 99-2, 99-5, 100, 101లో కలిపి 20.01 కేటాయించారు.