సత్యసాయి: ఏపీ పోలీస్ స్పోర్ట్స్, డ్యూటీ మీట్‌లో శ్రీసత్యసాయి జిల్లా పోలీసులు 17 పతకాలు సాధించారు. గుంటూరులో జరిగిన ఈ పోటీల్లో 3 స్వర్ణ, 3 రజత, 11 కాంస్య పతకాలు గెలుచుకున్నారు. విజేతలను ఎస్పీ సతీష్ కుమార్, అడిషనల్ ఎస్పీ అంకిత సురాన మంగళవారం అభినందించారు. క్రీడలు శారీరక దృఢత్వం, క్రమశిక్షణను పెంపొందిస్తాయని ఎస్పీ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో జిల్లాకు 17 పతకాలు


