హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం వివరాలు

NZB: SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి 1,736 క్యూసెక్కుల ఇన్ ఫ్లో 933 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు మంగళవారం తెలిపారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 45.757 TMCల నీరు నిల్వ ఉందన్నారు. కాగా ఈ ఏడాది జూన్ 1 నుంచి నేటి వరకు 37.108 TMCల నీరు ఇన్ ఫ్లో రాగా ప్రాజెక్టు నుంచి 7.621 TMCల అవుట్ ఫ్లో కొనసాగిందని అధికారులు తెలిపారు.