GDWL: జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి 9,100 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.36 మీటర్లు కాగా 317.40 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టులో 9.336 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు అవుట్ ఫ్లో 7,974 క్యూసెక్యులుగా ఉంది.
తెలంగాణ
జూరాల నీటిమట్టం వివరాలు


