NZB: రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ (TRESA) నిరంతరం కృషి చేస్తుందని TRESA నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన కె. గౌతమ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఎల్. రమణ్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని GPOల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి


