KNR: శాతవాహన యూనివర్సిటీలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నకిలీ ఆర్డర్ కాపీలతో రూ.10 లక్షలు వసూలు చేసిన ఘటనపై టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. విద్యానగర్‌కు చెందిన మమత ఫిర్యాదు మేరకు దూడపాక తిరుపతి సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: SU లో ఉద్యోగాల పేరిట మోసం


