హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ షాక్‌తో విద్యార్థులు మృతి

NRPT: మక్తల్ మండలంలోని మంథనికోడు గ్రామానికి చెందిన అక్షర(14) నీళ్ల మోటర్ పెడుతుండగా విద్యుత్ షాక్‌కు గురి కావడంతో అక్కడికక్కడ మృతి చెందింది. అక్షర ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. అక్షర మృతితో మంథనికోడు గ్రామంలో విషాదఛాయలు అమలుకున్నాయి. నిత్యం హుషారుగా పాఠశాలకు వెళ్లే విద్యార్థి విద్యుత్ షాక్కు గురై మృతి చెందడం బాధాకరమన్నారు.