WNP: జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి 9100 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు. ప్రాజెక్టులో 9.336 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఒక యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.36 మీటర్లు కాగా 317.40 మీటర్లుగా ఉందన్నారు.
తెలంగాణ
జూరాల ప్రాజెక్టు వివరాలు..!


