కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో అర్చకులు మంగళవారం అష్టోత్తర పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయంలో రద్దీ నెలకొంది. ఏడు వారాల నోము ఆచరించిన భక్తులు ఈ అష్టోత్తర పూజలను నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వాడపల్లిలో అష్టోత్తర పూజలకు పోటెత్తిన భక్తులు


