MNCL: మంచిర్యాల జిల్లా RTC ఆసుపత్రిలో మందుగోలీల కొరత నెలకొంది. దీంతో మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని వందలాది మంది ఆర్టీసీ ఉద్యోగులతో పాటు విశ్రాంత సిబ్బంది ఇబ్బందులు పడాల్సి వస్తోంది. షుగర్, ఇతరత్రా జబ్బుల బారిన పడిన కార్మికులు, వారి కుటుంబాలు మందులు లేకపోవడంతో బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. RTC డిస్పెన్సరీలో శాశ్వత వైద్యుడిని నియమించడం లేదు.
తెలంగాణ
RTC ఆసుపత్రిలో ఔషధాల కొరత


