హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్సీని అదుపులోకి తీసుకున్న పోలీసులు

RR: స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై పోలీసులు చర్యలకు దిగారు. ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని కోకాపేటలోని నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారని పోలీసులను ఎమ్మెల్సీ ప్రశ్నించినట్లు సమాచారం. ఇలాంటి అరెస్టులకు భయపడమని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.