హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు పోలీస్ పహారా

SDPT: మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద నేడు పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహించారు. సిద్దిపేట సీపీ పర్యవేక్షణలో రహదారులను బారికేడ్లతో మూసివేసి పటిష్ఠ నిఘా ఉంచారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్తగా పలువురు బీఆర్‌ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలిస్తున్నారు.