NLG: గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ముందస్తుగా పోలీస్ అనుమతి తీసుకోవాలని వేములపల్లి ఎస్సై డి. వెంకటేశ్వర్లు ఇవ్వాలా ఒక ప్రకటనలో సూచించారు. మండపాల నిర్వాహకులు ముందుగా పోలీసులకు సమాచారం అందిస్తే వివరాలను నమోదు చేసుకుని అవసరమైన సూచనలు చేస్తామన్నారు. ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలని కోరారు.
తెలంగాణ
'గణేష్ మండపాలకు అనుమతి తప్పనిసరి'


