హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మచిలీపట్నంలో ఎమ్మెల్యేల సమన్వయ సమావేశం

కృష్ణా: మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేల సమన్వయ సమావేశం పెనమలూరు టీడీపీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి, ఇంఛార్జ్ మంత్రి వాసంతి సుభాష్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొని నియోజకవర్గాల వారీగా అభివృద్ధి పనులపై సమీక్ష జరిపారు.