BHNG: మోత్కూర్- తొర్రూర్ జాతీయ రహదారి తిరుమలగిరి పట్టణంలో చెరువును తలపిస్తోంది. రోడ్డు విస్తరణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో వర్షం పడితే భారీ గుంతల్లో నీరు నిలుస్తోంది. దీంతో గుంతలు కనిపించక వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు జరుగుతున్నా రెండేళ్లుగా సమస్యకు పరిష్కారం లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
జలదారిగా మారిన జాతీయ రహదారి


