హైదరాబాద్: 28°C
తెలంగాణ

"చలో హైదరాబాద్ మహాధర్నాను విజయవంతం చేయాలి"

JN: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 10న నిర్వహించే చలో హైదరాబాద్ మహాధర్నాను విజయవంతం చేయాలని TPTF రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలు, పీఆర్సీ, రిటైర్మెంట్ బకాయిలు, ఇతర బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి విడిచిపెట్టలని కోరారు.