శ్రీకాకుళం జిల్లాలో నేరాల అదుపుకు జిల్లా ఎస్పీ. కే.వీ. మహేశ్వర్ రెడ్డి డ్రోన్ పోలీసింగ్ పేరిట చేపట్టిన వినూత్న ప్రక్రియ సత్ఫలితాలను అందిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో, తోటలు, నిర్జన ప్రదేశాల్లో గంజాయి సేవించడం, పేకాట, ఈవ్ టీజింగ్ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు పోలీస్ బాస్ డ్రోన్ పోలీసింగ్ ప్రవేశ పెట్టారు.
ఆంధ్రప్రదేశ్
సత్ఫలితాలు ఇస్తున్న డ్రోన్ పోలీసింగ్


