GDWL: గద్వాల పట్టణంలోని జమ్మిచేడులో కొలువైన శ్రీ జమదగ్ని సమేత జమ్ములమ్మ అమ్మవారి 6వ వార్షిక కల్యాణ మహోత్సవం మంగళవారం మధ్యాహ్నం 12:15 గంటలకు వైభవంగా జరగనుంది. అనంతరం పల్లకి సేవ నిర్వహిస్తామని ఈవో పురంధర్ కుమార్ తెలిపారు. ఈ నెల 9 వరకు ఉత్సవాలు కొనసాగుతాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.
తెలంగాణ
వైభవంగా అమ్మవారి కల్యాణోత్సవం


