KRNL: ఆదోని ఎంఎం రోడ్డు సర్కిల్‌లో మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. భయాందోళనకు గురైన బాధితురాలు భర్తతో కలిసి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దాడి తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
ఆంధ్రప్రదేశ్
ఆదోనిలో మహిళపై దాడి


