MNCL: తెలంగాణలో పలు జిల్లాలకు వర్షసూచన జారీ అయింది. మంచిర్యాల జిల్లాలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ అంచనా వేశారు. మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ
జిల్లాకు వర్ష సూచన


