హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజకీయ నాయకుల కట్టడికి చెక్ పోస్ట్

MDK: తూప్రాన్ పరిధి అల్లాపూర్ వద్ద పోలీస్ చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. మర్కుక్ వద్ద రైతు ఆందోళనకు బీఆర్ఎస్ పిలుపునివ్వగా, ఫామ్ హౌస్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. మీరు పార్టీల నేపథ్యంలో మార్కుకు వెళ్లకుండా కట్టడి చేసేందుకు తూప్రాన్ ఎస్సై గంగరాజు ఆధ్వర్యంలో చెక్‌పోస్ట్ ఏర్పాటుచేసి వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు.