NLG: దేవరకొండ మాజీ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు చోల్లేటి భాస్కరచారి మృతి బాధాకరమని మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం దేవరకొండలో భాస్కరచారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా సమాజ సేవలో ముందున్నారన్నారు.
తెలంగాణ
భాస్కరచారి మృతి బాధాకరం: మాజీ ఎమ్మెల్యే


