SRD: సదాశివపేట గంగ కత్వ కాలువ పునర్నిర్మాణానికి రూ.37.81 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. జగ్గారెడ్డి చొరవతో మంజూరైన ఈ నిధులతో సూరారం నుంచి మాచిరెడ్డిపల్లి వరకు 15 కి.మీ మేర కాలువ లైనింగ్, బ్రిడ్జిలు, తూముల మరమ్మతులు చేపడుతున్నారు. పనులు పూర్తయితే 3,000 ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరు అందుతుందని అంచనా వేశారు.
తెలంగాణ
గంగ కత్వ కాలువ అభివృద్ధికి రూ.37.81 కోట్లు


