హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఉద్రిక్తత.. KCR ఫాంహౌస్ ముట్టడి

SDPT: గజ్వేల్‌లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. KCR ఫాంహౌస్ ముట్టడికి కాంగ్రెస్ SC నేతలు పిలుపునిచ్చారు. బీ‌ఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను అవమానించేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని నిరసన చేపట్టారు. దీంతో ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో 114 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.