హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్షరాస్యత దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన కొండా సురేఖ

WGL: ఒక వ్యక్తికి చదవడం నేర్పడం అంటే కేవలం ఒకరి జీవితాన్ని మార్చడం మాత్రమే కాదు.. ఒక కుటుంబం మొత్తం భవిష్యత్తును మార్చడం అని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. అక్షరాస్యత ప్రతి ఒక్కరి హక్కు అని, సమాజ పురోగతికి విద్యే పునాది అని పేర్కొన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలుపుతు ట్విట్టర్లో పోస్ట్ చేశారు.