SRD: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కావలి బాల్ రాజ్‌కు 20 ఏళ్ల కఠిన జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ సంగారెడ్డి పోక్సో కోర్టు న్యాయమూర్తి ఆర్.శ్రీలేఖ తీర్పునిచ్చారు. 2012 నాటి ఇంద్రకరణ్ పీఎస్ కేసులో నేరం రుజువైంది. కేసును సమర్థంగా నడిపిన పబ్లిక్ ప్రాసిక్యూటర్, పోలీసు సిబ్బందిని ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రత్యేకంగా అభినందించారు.
తెలంగాణ
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు


