HYD: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలి రోజు మాజీ మంత్రి కొండా సురేఖ సభకు హాజరు కాలేదు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన కొద్ది రోజులకే సభప్రారంభం కావడంతో ఆమె MLAగా అసెంబ్లీకి వస్తారా? లేదా?అనే ఉత్కంఠ రాజకీయవర్గాల్లో నెలకొంది. ఎమ్మెల్యేగా ఆమెకు వెనక వరుసలో సీటు కేటాయించారు. కాగా సమావేశాలు వారం రోజులే జరగనుండగా ఇవాళ ఆమె సభకు వెళ్తారా?లేదా? అనేది స్పష్టత లేదు.
తెలంగాణ
తొలి రోజు సభకు సురేఖ దూరం.. ఇవాళ వెళ్తారా?


