హైదరాబాద్: 28°C
తెలంగాణ

6నెలల క్రితమే పెళ్లి.. ఇంతలోనే!

MDCL: కుషాయిగూడలోని తన ఇంట్లో ఆయుర్వేదిక్ డాక్టర్ కీర్తి ఉరివేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లైన 6నెలలకే ఈ ఘటన జరగడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరి స్వస్థలం తిరుపతి కాగా ఇక్కడ ఉంటున్నారు. భర్త తిరుపతి వెళ్లాక ఈ దారుణానికి ఒడిగట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.