KDP: పోరుమామిళ్ల ప్రధాన రహదారి విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలను నెలరోజులు నిలిపివేస్తున్నట్లు బద్వేలు డీఎం కన్యాకుమారి తెలిపారు. బస్సులు ఆర్టీసీ బస్టాండ్‌లోకి రాకుండానే ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. కడప నుంచి గిద్దలూరు, మార్కాపురం వైపు వెళ్లే బస్టాండ్‌లోకి రాకుండా నేరుగా వెళ్తయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోరుమామిళ్లలో ఆర్టీసీ బస్సుల మళ్లింపు


