హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐదుగురిపై హత్యాయత్నం కేసు నమోదు

VZM: భోగాపురం మండలం రామచంద్రరాజుపేట గ్రామానికి చెందిన ఎల్లా రాజేష్ అనే వ్యక్తిని బైకు డబ్బులు ఇవ్వలేని కారణంతో నిర్బంధించి, తాళ్ళతో చేతులు కట్టేసి వీధుల్లో తిప్పిన ఘటన పోలీసుశాఖ తీవ్రంగా పరిగణించిందన్నారు.దానికి బాధ్యులైన ఐదుగురు వ్యక్తులపై హత్యాయత్నం,అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సోమవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.