శ్రీకాకుళం జిల్లాలో 30 జడ్పీటీసీ, 676 ఎంపీటీసీలు ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 23వ తేదీతో మండల పరిషత్, 24వ తేదీతో జిల్లా పరిషత్ గడువు ముగియనుంది. 11వ తేదీన తుది ఓటర్ జాబితా సిద్ధం చేస్తున్నారు. కోర్టు కేసులు వంటి సమస్య లేకుంటే ఈ నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
జడ్పీ మండల పరిషత్ ఎన్నికలకు సన్నద్ధం


