హైదరాబాద్: 28°C
వ్యాపారం

‘కలిసికట్టుగా కృషి చేద్దాం.. గొప్పగా తీర్చిదిద్దుతాం’

ఎయిరిండియాకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేయాలని నూతన సీఈఓ టెవోల్డే గెబ్రెమరియం ఉద్యోగులను కోరారు. 'మేం ఎయిరిండియాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దుతాం' అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విమానయాన రంగంలో నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన.. ఎయిరిండియాకు గొప్ప చరిత్ర, బలమైన బ్రాండ్, అపార సామర్థ్యం ఉందని తన తొలి ప్రసంగంలో ప్రశంసించారు.