హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఎయిరిండియా సీఈఓగా గెబ్రెమరియం

ఎయిరిండియా కీలక దశలోకి ప్రవేశిస్తున్న వేళ ప్రయాణికుల విశ్వాసాన్ని తిరిగి పొందాలని, ఆర్థికంగా బలోపేతం కావాలని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ అన్నారు. క్యాంప్‌బెల్ విల్సన్ స్థానంలో ఎయిరిండియా నూతన ఎండీ, సీఈఓగా టెవోల్డే గెబ్రెమరియంను ఉద్యోగులకు ఆయన పరిచయం చేశారు. గతేడాది ప్రమాదం, నష్టాలతో సతమతమవుతున్న సంస్థకు ఈ నాయకత్వ మార్పు అత్యంత కీలకం కానుంది.